4 రెట్లు సూపర్ కాయిన్స్, & 20,000 రూపాయల విలువైన వెల్‌కమ్ బెనిఫిట్స్ ; అందిస్తున్నాం ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్!

Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | ગુજરાતી | मराठी

4 రెట్లు సూపర్ కాయిన్స్, రివార్డ్స్ గ్యాలరీ, ఎలాంటి అవాంతరాలు లేకుండా వివిధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా రివార్డ్స్ రిడీమ్ చేసుకోవడం.. తమ వినియోగదారులకు అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన ధరతో కూడిన ఆఫర్లను అందించే ఫ్లిప్‌కార్ట్ ఈసారి వీటన్నింతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ అందిస్తోంది. ఈ కార్డుకు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇది చదవండి.

Super Elite

ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆన్‌లైన్ పేమెంట్ మరియు క్రెడిట్ సొల్యూషన్స్‌తో పాటు మీ షాపింగ్ వాతావరణానికి అనుగుణంగా మీకు ఉపయోగపడేలా బోలెడన్ని రివార్డ్స్‌తో కూడిన ఓ కార్డ్ మీకు చాలా అవసరం. అందుకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్. షాపింగ్‌ని మరింత సరదాగా మారుస్తూ; రివార్డులతో మీరు ఎక్కడైనా ఉపయోగించగలిగే సౌలభ్యం ఉన్న ఒక కో- బ్రాండెడ్ కార్డ్ ఇది.
ఇప్పటికే అమల్లో ఉన్న ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నవారి సంఖ్య 3 మిలియన్స్ మైలు రాయికి చేరువలో ఉంది. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తూ వినియోగదారులు చాలా ప్రత్యేకమైన రివార్డులను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. యాక్టివేషన్ బెనిఫిట్ కింద 500 ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ద్వారా 4 రెట్ల సూపర్ కాయిన్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ హెల్త్+, క్లియర్ ట్రిప్ మరియు ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ వంటి వాటిలో 20,000 రూపాయలు విలువైన వెల్‌కమ్ గిఫ్ట్స్‌ అందించడంతో పాటు ఈ సూపర్ ఇలైట్ కార్డ్ మీ షాపింగ్ అనుభవాన్ని ‌మరింత ఉత్సాహవంతంగా చేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇది చదవండి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్; ప్రయోజనాలు, రివార్డులు, ప్రత్యేక ఫీచర్స్

తన వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో, సౌకర్యవంతంగా ఉండే మరియు విలువలతో కూడిన ఆఫర్లను అందించే ఫ్లిప్‌కార్ట్ తన స్థిరమైన ప్రయత్నాల్లో భాగంగానే యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డుని కూడా అందించింది.

ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డు సహాయంతో వినియోగదారులు ఇప్పుడు 4 రెట్లు అధికంగా సూపర్ కాయిన్స్ పొందడంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యూనివర్స్‌లో ఆన్ మరియు ఆఫ్ రూపాలలో స్పెండ్ చేసే ప్రతి వస్తువు మీద రకరకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లను నేరుగా పొందచ్చు. ఈ సూపర్ కాయిన్స్ అనేవి మీ సూపర్ కాయిన్ బ్యాలన్స్‌లో నేరుగా యాడ్ అయిపోతాయి. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వీటిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా షాపింగ్ ద్వారా సంపాదించుకున్న సూపర్ కాయిన్స్‌ని
ఫ్లిప్‌కార్ట్,, మింత్రా, , క్లియర్ ట్రిప్,, యూట్యూబ్, , హాట్‌స్టార్, , సోనీలివ్, జీ5,, డామినోస్, జొమాటో , లీఫ్ బోట్. వంటి మరెన్నో ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్స్ ఉత్పత్తులు షాపింగ్ సమయంలో సులభంగా రిడీమ్ చేసుకోవచ్చు.
Super Elite

సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డు పై అందుబాటులో ఉన్న 20,000 రూపాయల రివార్డ్స్ ఏ విధంగా ఉంటాయో ఓసారి ఇక్కడ చూడండి.

  • యాక్టివేషన్ మీద 500 ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్‌ని ఎంజాయ్ చేయండి
  • మింత్రాలో ₹500 తగ్గింపు
  • ఫ్లిప్‌కార్ట్ ఫ్లైట్స్ పై 15% తగ్గింపు
  • ఫ్లిప్‌కార్ట్ హెల్త్ + పై 30% తగ్గింపు
  • క్లియర్ ట్రిప్‌లో ఫ్లైట్ బుకింగ్ పై 10% తగ్గింపు
  • క్లియర్ ట్రిప్‌లో హోటల్ బుకింగ్ పై 25% తగ్గింపు
  • యూట్యూబ్ ప్రీమియంలో 2 నెలల సబ్‌స్క్రిప్షన్
  • ఏడాది పాటు లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్
  • 3 నెలల గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్
  • ఎంపిక చేసిన రెస్టారెంట్ల పై 20% తగ్గింపు
  • ఇంధనపు ఛార్జీల మొత్తం మీద 1% మినహాయింపు

అన్నింటికంటే బెస్ట్ ఏంటంటే మీరు ఈ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్‌ని వార్షిక ఫీజు కింద కేవలం 500 రూపాయలు చెల్లించి పొందచ్చు. సూపర్ ఇలైట్ కార్డ్ ద్వారా 2 లక్షలు విలువైన షాపింగ్ చేయడం ద్వారా ఈ మొత్తం మీరు మాఫీ చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే; డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీజు, అవుట్‌స్టేషన్ చెక్ ఫీజులు, బ్యాలెన్స్ విచారణ ఛార్జీలు మరియు కాపీ అభ్యర్థన రుసుము వంటి సాధారణ ఛార్జీలపై మీరు అనేక మినహాయింపులను సైతం పొందుతారు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు?

మిగతా క్రెడిట్ కార్డుల్లానే సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ పొందడానికి కూడా మీరు కొన్ని అర్హతలను పొంది ఉండాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ పొందడానికి సాధారణంగా

  • మీ వయసు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి
  • అలాగే మీరు భారతదేశంలో నివసిస్తూ ఉండాలి లేదా ఒక NRI కూడా అయి ఉండచ్చు

ఈ అర్హతలు ఉన్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన తుది నిర్ణయం బ్యాంక్ తీసుకుంటుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

ఈ అప్లికేషన్ విధానం అనేది ఫ్లిప్‌కార్ట్‌తోనే మొదలవుతుంది. అలాగే అది చాలా సులభంగా కూడా ఉంటుంది. ఈ క్విక్ గైడ్ ఓసారి చూడండి.
స్టెప్ 1; వ్యక్తిగత వివరాలు అందించండి
స్టెప్ 2; అధికారిక వివరాలను ఎంటర్ చేయండి
స్టెప్ 3; కాంటాక్ట్ వివరాలను పంచుకోండి
స్టెప్ 4; సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ యొక్క అడిషనల్ ఫీచర్స్ మరియు నిబంధనలను ఓసారి సరి చూసుకోండి.
స్టెప్ 5; మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని షేర్ చేయండి
స్టెప్ 6; వీడియో KYCతో ప్రొసీడ్ అయిపోండి.

కేవలం 6 సులభమైన స్టెప్స్‌తో మీరు ఈ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం ఈ ప్రాసెస్ అంతా చాలా వరకు ఆన్‌లైన్‌లోనే పూర్తైపోతుంది.
2019 నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు యాక్సెస్ బ్యాంక్ భాగస్వామ్యానికి సంబంధించిన వినియోగదారుల నుంచి అందుకున్న ఆదరణ మరియు సపోర్ట్ ఆధారంగా సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ అనేది ఫ్లిప్‌కార్ట్ వేదిక పై అందించిన క్రెడిట్ కార్డ్స్ ఫ్యామిలీలో ఇదొక ఎడిషన్ అని చెప్పచ్చు.

కొత్త ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ సూపర్ ఇలైట్ క్రెడిట్ కార్డ్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.


ఇదీ చదవండి; అందరికీ అందుబాటులో షాపింగ్; ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి

Enjoy shopping on Flipkart