బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌లో గొప్ప ధరలకు షాపింగ్ చేస్తూ బిజీగా ఉన్నారా? మేము కూడా! ఫెస్టివ్ ఈవెంట్ సమయంలో మీకు వీలైనంత ఎక్కువ సహాయపడేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మీ ఆన్‌లైన్ షాపింగ్ అనుభవం మరింత బాగుండాలని మీరు అనుకుంటే ఈ క్విక్ టిప్స్ ఓసారి చూసేయండి. ఈజీ పేమెంట్ ఆప్షన్స్ నుంచి ఆర్డర్‌ని ట్రాక్ చేసుకోవడం వరకు మేము చాలా అంశాల గురించి సరళంగా, సులభమైన చిట్కాలను అందిస్తున్నాం. మరింత తెలుసుకోవడానికి చదవండి.
బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ సమయంలో అయినా లేక సంవత్సరంలో మరే ఇతర సమయంలో అయినా సరే ఆన్‌లైన్‌లో మీరు షాపింగ్ చేసేటప్పుడు మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌ని మీరు వీలైనంత వరకు సమర్థవంతంగా ఉపయోగిస్తారని మేం భావిస్తున్నాం. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా యాప్‌లోని అనేక ఫీచర్‌లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడమే. తద్వారా రివార్డులు పొందడమే కాదు.. బోలెడంత ఫన్ కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఇక, మీకు ఎంతగానో ఇష్టమైన ఉత్పత్తుల విషయానికొస్తే వాటిని కొనుగోలు చేసేందుకు మీ చేతివేలిని ఎప్పుడూ అలర్ట్‌గానే ఉంచండి. ఇంకా స్పెషల్ రివార్డులను అన్‌లాక్ చేయడం, వాటిని సులభంగా మీ అకౌంట్ నుంచి యాక్సెస్ చేయడం వంటివి కూడా చేయచ్చు.
ఈ ఫీచర్స్‌ని మరింత చక్కగా యాక్సెస్ చేసుకోవడానికి మరియు ఫ్లిప్‌కార్ట్‌లో మీ అనుభవం మెరుగుపరుచుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం.
ప్రణాళిక వేసుకోండి మరియు విష్‌లిస్ట్‌కి యాడ్ చేసుకోండి
మీకు చాలా ఇష్టమైన వస్తువు కానీ దాని కోసం వేచి ఉండాలా?? అయితే వెంటనే దానిని మీ విష్‌లిస్ట్‌కి యాడ్ చేసుకోండి! ఫ్లిప్‌కార్ట్‌లోని విష్‌లిస్ట్ ఫీచర్ ద్వారా మీరు కావాలనుకున్నప్పుడు మీకు నచ్చిన వస్తువులను కార్ట్‌కి యాడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇలా వివిధ కేటగిరీల్లో ఒకటి కంటే ఎక్కువ విష్‌లిస్ట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా వాటిని మ్యానేజ్ కూడా చేసుకోవచ్చు.ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ 2022 ఫెస్టివ్ సేల్ సమయంలో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.
విష్‌లిస్ట్ మరియు దాని ఫీచర్స్ గురించి మరింత తెలుసుకునేందుకు మా బ్లాగ్ చదవండి.
సౌకర్యవంతంగా చెల్లించండి మరియు ఉత్తమ ధరను పొందండి
https://www.youtube.com/watch?v=8NruKq2M2JE
వినియోగదారులే ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్ ఆవిష్కరించే ఇలాంటి ఆఫర్ల ద్వారా పండగ సమయం మరియు ఏడాది పొడవునా ప్రతి ఇండియన్ గొప్ప ధర పొందాలనేదే లక్ష్యం. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో QR-కోడ్ మరియు పే ఆన్ డెలివరీ,, పే లేటర్‌తో పాటూ మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్‌ను కనుగొనండి. మీ పండగ ఉత్సవాలకు మరింత ఆనందాన్ని జోడించండి.
EGVలను బాగా ఉపయోగించండి
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ గిఫ్ట్ ఓచర్స్ పొందడమే కాదు.. వాటిని ఉపయోగించడం కూడా చాలా సులభం. ఈ EGVలతో పేమెంట్ చేసే సమయంలో మీరు ఎలాంటి నగదు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం కొన్ని క్లిక్స్‌తో మీ ఆర్డర్ విలువను బట్టి ఈ ఓచర్స్‌ని మీరు రిడీమ్ చేసుకోవడం ద్వారా సులభంగా షాపింగ్ చేయచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఓచర్స్ సాయంతో మీరు కొన్ని ఫ్లిప్‌కార్ట్ కంటెస్ట్‌లలోనూ పాల్గొనవచ్చు లేదా దేశ వ్యాప్తంగా ఉన్న మల్టిపుల్ పార్ట్‌నర్ స్టోర్స్ వద్ద మీరే వాటిని కొనుగోలు చేయవచ్చు.
EGVలను మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి మా బ్లాగ్ చదవండి.
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్‌తో సూపర్ సేవింగ్స్‌ని ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=T5AkD4UKC8s
ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ అనేవి ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో మీరు గొప్ప ధరలు పొందేందుకు; అలాగే అద్భుతమైన ఓచర్స్ అన్‌లాక్ చేసేందుకు మీకు ఉపయోగపడే ఒక రకమైన మల్టి బ్రాండ్ రివార్డ్స్. ఈ సూపర్ కాయిన్స్ సంపాదించడం చాలా సులభం మరియు మీ షాపింగ్‌కు అదనపు రివార్డులను పొందుతూ వీటిని అంతే సులభంగా రిడీమ్ చేసుకోవచ్చు కూడా.
ఈ సూపర్ కాయిన్స్ ద్వారా పొందే మరిన్ని ప్రయోజనాలు మరియు వాటిని రిడీమ్ చేసుకునే విధానాల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బోనస్: #DidYouKnow?
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌తో మీరు రెండు రెట్లు సూపర్ కాయిన్స్ సంపాదించవచ్చని మీకు తెలుసా?
మీ ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్‌ని ట్రాక్ చేయండిr
https://www.youtube.com/watch?v=znRIBuX8psw
మీ ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత అది డెలివరీ అయ్యేందుకు మీరు ఆతురతతో ఎదురుచూస్తూ ఉంటారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ట్రాక్ ఆర్డర్ ఫీచర్ మీ కోసమే. మీ ఆర్డర్ మీకు ఎంత దగ్గరలో ఉందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడం ద్వారా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ ఫీచర్‌ని ‘కన్ఫర్మ్ ఆర్డర్’ క్లిక్ చేసిన మరునిమిషం నుంచే దీనిని మీరు ఉపయోగించవచ్చు.
ఆర్డర్స్ పెట్టినంత సులభంగానే రిటర్న్స్ కూడా పెట్టచ్చు
https://www.youtube.com/watch?v=_3IuivAcIjk
ది బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ వంటి ఈవెంట్స్‌లో మీరు అధికంగా షాపింగ్ చేసే సమయంలో చాలా ఉత్పత్తులకు ఆర్డర్స్ పెట్టి ఉండచ్చు. కానీ అవి మీకు సరిపడకపోతే?? లేదా మీ అంచనాలను అవి అందుకోలేకపోతే?? ఫ్లిప్‌కార్ట్‌తో ఇలాంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే ఈజీ రిటర్న్ పాలసీ విధానమే అందుకు కారణం. అయితే ఆర్డర్ పెట్టే ముందు సంబంధిత ఉత్పత్తికి చెందిన పాలసీని చెక్ చేయడం మాత్రం మీరు మర్చిపోకూడదు.
ఫ్లిప్‌కార్ట్ రిటర్న్ పాలసీ మరియు విధానం గురించి తెలుసుకోవడానికి మా బ్లాగ్ చదవండి.
ఈ సులభమైన చిట్కాలతో ది బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్‌ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా మీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ నుంచి గొప్పగా షాపింగ్ చేయచ్చు.
ఇలాంటి మరిన్ని షాపింగ్ చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..